Posts

Showing posts with the label hyderabad

ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! | Aligina bathukamma today

Image
ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ :   9440611151 ఆరో రోజు ' అలిగిన బతుకమ్మ ' ఎందుకంటే …? బతుకమ్మ పండుగలో ఆరో రోజును ' అలిగిన బతుకమ్మ ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ. ఆడపడచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9 వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ , అటుకల బతుకమ్మ...

నీళ్ళలో మునిగిన వాహనాల గతి ఏమిటి...! భీమా వర్తిస్తుందా...! #car insurance

Image
  నీళ్ళలో మునిగిన వాహనాల గతి ఏమిటి...! భీమా వర్తిస్తుందా...!   కురిసింది చిన్నవాన కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరదలు నదుల్లా పొంగాయి. రోడ్డు మీదున్న కార్లు , లారీలు , బస్సులు కూడా కొట్టుకెళ్లిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోనైతే వాహనాలు కనిపించకుండా మునిగిపోయాయి. కొన్ని వాహనాలు చిన్న రిపేర్లతో బయటపడితే , మరికొన్ని వాహనాలకు మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీంతో యజమానులు ఇన్సూరెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని , ఎంత వరకు కవరేజీ ఉన్నదో చూసుకున్నాకే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  ' వాహనాల ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోయి , అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పూర్తైతే దరఖాస్తుల సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది ' అని బజాజ్‌ అలియాంజ్‌ ఇన్సూరెన్స్‌ మోటర్‌ ఓడీ క్లెయిమ్స్‌ హెడ్‌ పద్మనాభ చెప్పారు. ఇంజిన్‌కు సైతం రక్షణ కల్పించే పాలసీని కట్టినవారికి మాత్రమే ఊరట కలుగుతుందని ఆయన చెప్పారు. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ లేకున్నా , ఇత...

గ్రీన్, అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో…!

Image
  గ్రీన్ , అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో …!   కరోనా ఉద్యోగాన్ని కాటేసింది. దీంతో లక్షల రూపాయల ఉద్యోగాన్ని కోల్పోయాడు ఆ యువకుడు. కానీ అత్మవిశ్వాశాన్ని కోల్పోలేదు. ఉద్యోగం పోయిందనే నిరాశతో ఇంట్లో కూర్చోలేదు. తన ఆలోచనలకు పదునుపెట్టాడు. అందరికంటే భిన్నంగా ఆలోచించి తందూరీ చాయ్‌ను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పుడు ఆ చాయ్‌కి యమగిరాకీ పెరిగింది. అలాంటి అద్భుతమైన తందూరి చాయ్ తాగడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న తందూరి చాయ్‌పై స్పెషల్ స్టోరీ.   నిర్మల్ జిల్లా చించోలిబి గ్రామానికి చెందిన కోంతం గంగాధర్. అందరిలానే కరోనా దెబ్బకు నష్టపోయిన వారిలో ఇతను ఒకడు. కరోనా రాకముందే దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు.   అయితే అంతకు మించి ప్రసిద్ధి చెందిన ఇటలీలోని ఓ హోటల్‌లో ఉద్యోగానికి గంగాధర్ సెలక్ట్‌ అయ్యాడు. నెలకు రెండు లక్షల జీతం. దీంతో ఇటలీ వెళ్దామని భావించి దుబాయిలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి చేరాడు. అయితే ఇంటికి రాగానే కరోనా విజృంభించింది. పైగా ఇటలీలో ఈ మహమ్మారి వేల మందిని బలి తీసుకుంది. ఇటలీకి ...

రద్దీగా వుండే కూడళ్లలో రంగు రంగుల అందాలు మన హైదరాబాద్ లో...!

  Theme Based Beautification of busy junctions in Hyderabad. #HappeningHyderabad @KTRTRS @MPsantoshtrs @KonathamDileep @BTR_KTR @bonthurammohan @GHMCOnline @ysathishreddy @JAGANTRS @dcstunner999 @varuntrs58 pic.twitter.com/A61CIWAg0A — Enugu Bharath Reddy (@bharath_redddy) September 9, 2020

భాగ్యనగరంలో లాక్‌డౌన్ ఉన్నట్లా… లేనట్లా…!

Image
భాగ్యనగరంలో లాక్‌డౌన్ ఉన్నట్లా… లేనట్లా…!