Posts

Showing posts with the label best food

ప్రతి మహిళా తప్పని సరిగా తీసుకోవాల్సిన పోషకాహారం...!

Image
  ప్రతి మహిళా తప్పని సరిగా తీసుకోవాల్సిన పోషకాహారం... !   కొంతమంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత తమ గురించి పట్టించుకోవడం మానేస్తారు. సరైన పోషకాహారం తీసుకుపోవడం వల్ల రకరకాలా శారీరక మానసిక మార్పులు వస్తాయి. శారీరకమైన చురుకుదనం , రోగ నిరోధక శక్తి తగ్గడం , ఒబేసిటీ వల్ల వచ్చే మధుమేహం , గుండెజబ్బులూ , కాన్సర్ , మెనోపాజ్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటన్నింటి మూలంగా స్త్రీలకి ఎముకల్లో బలం తక్కువగా ఉంటుంది. అందుకని మెనోపాజ్ తరవాత ఆస్టియో పొరాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన వ్యాయామం , పోషకాహారంతో జీవితకాలాన్ని పెంచవచ్చని నిపుణులు అంటున్నారు.   కార్బోహైడ్రేట్స్ , ప్రొటీన్స్ , విటమిన్స్ , మినరల్స్ , ఫైబర్ ని ఇచ్చే ధాన్యాలూ , పప్పులూ , పాలు , పాల పదార్ధాలూ , నట్స్ , మాంసాహారం , కూరలు , పళ్ళూ ఆహారంలో భాగం చేసుకోవాలి.   అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. సీజనల్గా దొరికే పళ్ళూ , కూరగాయల్ని ఎప్పుడూ మిస్ చెయ్యకూడదు. పళ్ళు , వేరుశనగపప్పూ లాంటివి తీసుకోవాలి. రాత్రి నిద్ర కు ముందే కప్పు గోరువెచ్చటి పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగితే చక్కటి నిద్ర పట్టడమేకాకుండా రోగనిరోధకశక్తి కూడా బ