ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్ సంబంధించి గొడవ జరగలేదు: ఎస్పీ చరణ్
ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్ సంబంధించి గొడవ జరగలేదు: ఎస్పీ చరణ్ గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం . .. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. సంగీతం ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే... బాలు అంత్యక్రియలు ముగిసిన తర్వాత కొందరు బాలసుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా రూమర్స్‌ను క్రియేట్ చేశారు. ఇంతకీ.. ఆ రూమర్స్ ఏంటంటే... చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌కు , బాలు కుటుంబానికి మధ్య హాస్పిటల్ బిల్‌కు సంబంధించిన గొడవ జరిగిందని. ఈ వార్త ప్రచారంలోకి రావడంతో ఇది నిజమేనా. . . ? కాదా. . . ? అనే అనుమానం. అసలు విషయం తెలుసుకోకుండానే కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తను ప్రచారం చేసాయి. అయితే... ఎస్పీ చరణ్ ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు తీసుకెళ్తే. . . ఆయన బిల్లు కట్టాడని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ స్పందించారు. ఇంతకీ ఎస్పీ చరణ్ ఏమన్నారంటే... కొందరు కావాలనే నాన్న హాస్పిటల్ బిల్‌కు సంబంధించిన మాకు , ఆసుపత్రి వర్గాలకు మధ్య గొడవ జరిగిందని , చివరకు వెంకయ్యనాయుడు గారు సెటిల్ చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం