Posts

Showing posts with the label government

రాత పరీక్షలేకుండానే ఎంపికలు, 171 ఉద్యోగాలు, 3 రోజుల్లో ముగుస్తున్న గడువు...!

Image
  రాత పరీక్షలేకుండానే ఎంపికలు , 171 ఉద్యోగాలు , 3 రోజుల్లో ముగుస్తున్న గడువు...! ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య , ఆరోగ్య శాఖ ( DCHS) కర్నూలు జిల్లా ( Kurnool District) లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ , ఖాళీల సంఖ్య , జీతభత్యాలు , ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య:   171 విభాగాల వారీగా ఖాళీలు: ·          రేడియోగ్రాఫర్: 6 ·          థియేటర్ అసిస్టెంట్: 26 ·          పోస్ట్ మార్టం అసిస్టెంట్: 28 ·          ల్యాబ్ టెక్నీషియన్: 22 ·          ల్యాబ్ అటెండెంట్: 4 ·          డైటీషియన్: 1 ·          కౌన్సిలర్: 3 ·      ...

తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ వినతి...!

Image
  ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కేవలం సినిమాల గురించే కాకుండా పలు విషయాలపై సోషల్ మీడియా ద్వారా ప్రస్తావిస్తూ ఉంటుంది. సొసైటీ గురించి, ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి, పెద్దల బాగోగుల గురించి టైమ్ వచ్చిన ప్రతిసారీ గళం వినిపిస్తూనే ఉంటారు. ఆమె డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి మరోసారి తెలంగాణ గవర్నమెంట్‌ను అభ్యర్థించారు. తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్న మన ఊరు – మన బడి ప్రోగ్రామ్ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా బాగా ఉందని ప్రశంసించారు లక్ష్మీ మంచు. దాదాపుగా ఏడేళ్లుగా సొసైటీలో మార్పు కోసం టీచ్ ఫర్ చేంజ్ అనే ట్రస్ట్ తరఫున ఆమె పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రతిభావంతుల చేత కూడా పాఠాలు చెప్పిస్తున్నారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించి, విద్యా ప్రమాణాలు పెరగాలన్న ఉద్దేశంతో లక్ష్మీ మంచు అండ్ టీమ్ పనిచేస్తున్నారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ను డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనలైజింగ్ గురించి అభ్యర్థించారు. పలు పాఠశాలల్లో తమ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ తరఫున బోధనా కార్యక్రమాలు చ...