Posts

Showing posts with the label dr mn charya

2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు…! | Vijaya Dashami in 2020

Image
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 విజయదశమి అంటే ఆరోజు సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో , ధన స్థానంలో నగదు గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు , తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ...

అక్టోబర్ 2020 నిజ ఆశ్వీయుజ మాసంలో శుభ ముహూర్తములు

Image
అక్టోబర్ 2020 నిజ ఆశ్వీయుజ మాసంలో శుభ ముహూర్తములు 19- అక్టోబర్ -2020 సోమవారం   పెండ్లి చూపులు నిశ్చయ తాంబులాదులు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) సీమంతాలు అగ్రిమెంట్లకు వాహన ప్రారంభాలకు వాణిజ్యాదులు , వ్యాపారాలకు విద్యారంభం గృహప్రవేశాలకు గర్భాదానం   21- అక్టోబర్- 2020 బుధవారం   పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు అగ్రిమెంట్లకు రిజిస్ట్రేషన్లకు వాహన ప్రారంభాలకు వాణిజ్యాదులు , వ్యాపారాలకు విద్యారంభం వివాహం గృహప్రవేశం గర్భాదానం   23- అక్టోబర్- 2020 శుక్రవారం   అక్షరాభ్యాసలకు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు శుభాదులకు రిజిస్ట్రేషన్లకు అగ్రిమెంట్లకు విద్యా వ్యాపార వాహన ప్రారంభాదులకు.   24- అక్టోబర్- 2020 శనివారం   వివాహం గృహారంభ అన్నప్రాసనకు దేవాత ప్రతిష్టతలకు శుభాదులకు పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు అగ్రిమెంట్లకు వాహాన ప్రారంభం   25- అక్టోబర్- 2020 ఆదివారం   సకల శుభకార్యాలకు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) శుభ చర్చలకు విద్యా , వ్యాపార వాహన ప్రారంభాలకు వివాహాలు గృహప్రవేశం గర్భధానం వ్యాపార ప్రారంభం వాస్తు హోమాదులు   2...

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 13 అక్టోబర్ 2020 # Astrology today

Image
ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 1 3 అక్టోబర్ 2020 వివరణ: డా. యం. ఎన్. చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం. తార్నాక , హైదరాబాద్. ఫోన్: 9440611151   మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సమాజంలో శుభకరమైన కార్యకలాపాల్లో ఖర్చు చేయడం ద్వారా మీ కీర్తి పెరుగుతుంది. మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగ యువతకు నూతన ఉపాధి అవకాశాలు సిద్ధిస్తాయి. సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ప్రేమ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. చదువులో విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు. ఇబ్బందులు ఉన్నప్పటికీ సహనంతో సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబంలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సహచరుల నుంచి మద్దతు అందుకుంటారు. పని ప్రదేశంలో నూతన పథకాలపై దృష్టి పెడతారు. ఫలితంగా భవిష్యత్తులో ప్రయోజనం అందుకుంటారు. చట్టపరమైన వివాద...

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 29 సెప్టెంబర్ 2020

Image
  ఈ రోజు మీ రాశి ఫలాలు : మంగళవారం 29 సెప్టెంబర్ 2020   వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151   మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు ఎప్పుటి నుంచో ఎదురుచూస్తున్న రుణాలు వసూలవుతాయి. అంతేకాకుండా చేపట్టిన పనుల్లో , ప్రారంభించిన వ్యవహరాల్లోనూ విజయం సాధించవచ్చు. మీరు తెలివిగా పనిచేయాల్సిన సమయం. మీరు దృఢ నిశ్చయంతో పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా విజయం అందుకుంటారు. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు మీ సహోద్యోగులు , సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. అయితే వారిని పూర్తిగా నమ్మడం హానికరం. కాబట్టి ప్రతి పనిపై నిఘా ఉంచండి. చేపట్టిన పనులు , ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. తమ కార్యకలాపాలన్నింటినీ అవసరానికి అనుగుణంగా నిర్వహిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక...