Posts

Showing posts with the label ssc

తెలంగాణలో టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ సిలబస్ ఇదే…!

Image
  తెలంగాణలో టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ సిలబస్ ఇదే …!   కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థులు నేరుగా పాఠశాలకు రాలేక పోతున్నాను. కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలి ? అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఉపవాచకం పరిచిత గద్యం అడుగుతారు 5×1=5 మా కావున పరిచిత అపరిచిత గద్యాలు విద్యార్థులలో అభ్యాసం చేయించినట్లయితే రెండింటికి 10 కి 10 మార్కులు సాధించవచ్చు. మొత్తం 12 పాఠలలో 3 పాఠాలు తొలగించడం జరిగింది. తొలగించిన పాఠల నుండి స్వీయ రచన ప్రశ్నలు నుండి అడుగుతారు ఇది విద్యార్థులకు చక్కని అవకాశం. విద్యార్థులకు అనుకూలంగా ఉండడానికి సులభమైన ప్రశ్నలు ఇస్తారు ప్రశ్నల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుస్తకం పరిధి దాటి ప్రశ్నలు అడగరు. పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా చదవడం ద్వారా 60 మార్కులు చాలా సులభంగా వస్తాయి. కొంచెం కష్టపడి చదివితే 75 మార్కులకు వరకు కూడా రావచ్చు. పద్య భాగానికి సంబంధించి 1.3.7. వ పాటలు ఉన్నాయి.ఈ మూడు నుండి ఏదైనా ఒక పాఠాన్ని ఎంచుకొని పూర్తిగా చదివితే పదికి పది 10 మార్కులు ఆ ఒక్క పద్యానికి వస్తాయి. తొలగించిన పాఠాల నుండి కూడా భాషాంశాలు వస్తాయ