Posts
Showing posts with the label rasi phalalu
Mithuna (Gemini) Characteristics | Gemini Character | మిథున రాశి స్వభావం...
- Get link
- X
- Other Apps
ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 13 అక్టోబర్ 2020 # Astrology today
- Get link
- X
- Other Apps
ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 1 3 అక్టోబర్ 2020 వివరణ: డా. యం. ఎన్. చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం. తార్నాక , హైదరాబాద్. ఫోన్: 9440611151 మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సమాజంలో శుభకరమైన కార్యకలాపాల్లో ఖర్చు చేయడం ద్వారా మీ కీర్తి పెరుగుతుంది. మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగ యువతకు నూతన ఉపాధి అవకాశాలు సిద్ధిస్తాయి. సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ప్రేమ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. చదువులో విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు. ఇబ్బందులు ఉన్నప్పటికీ సహనంతో సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబంలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సహచరుల నుంచి మద్దతు అందుకుంటారు. పని ప్రదేశంలో నూతన పథకాలపై దృష్టి పెడతారు. ఫలితంగా భవిష్యత్తులో ప్రయోజనం అందుకుంటారు. చట్టపరమైన వివాద...
ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 12 అక్టోబర్ 2020
- Get link
- X
- Other Apps
ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 1 2 అక్టోబర్ 2020 వివరణ: డా. యం. ఎన్. చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం. తార్నాక , హైదరాబాద్. ఫోన్: 9440611151 మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు పాత స్నేహితుల నుంచి మద్దతు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. రాత్రి సమయంలో ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. ప్రభుత్వం నుంచి గౌరవం పొందుతారు. రుణం తీసుకోవడం నివారించుకుంటే మంచిది. ఎందుకంటే ఆ రుణం తీర్చడం చాలా కష్టంగా ఉంటుంది. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పాదాలకు గాయమయ్యే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పని మార్పిడి చేయాలనుకుంటే బహిరంగంగా చేయండి. భవిష్యత్తులో మీరు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. శుభకార్యక్రమాలకు హజరయ్యే అవకాశముంది. కాకులకు బెల్లంతో చే...