ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 23 అక్టోబర్ 2020 | #Rasi Phalalu today 22 October 2020
ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 23 అక్టోబర్ 2020 వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) అశ్విని , భరణి , కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు సవాలుగా అనిపించవచ్చు. పని భారం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వరకు ఉరుకుల పరుగుల మీద పనిచేయాల్సి ఉంటుంది , కానీ అందరి ప్రశంసలు అందుకుంటారు. ఫలితంగా కీర్తి , ధైర్యం పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాలు , తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. అనవసర ఖర్చులు చేయకండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి , పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus)...