Posts
Showing posts with the label devotional
గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం, గవ్వలతో ఇలాచేస్తే…!
- Get link
- X
- Other Apps
గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం , గవ్వలతో ఇలాచేస్తే …! వివరణ: డా. యం.ఎన్. చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం. తార్నాక , హైదరాబాద్. ఫోన్: 9440611151 గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని , శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను , శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను , ఆటవస్తువుగాను , తాంత్రిక వస్తువుగాను ఉపయోగప
అనేకత్వం నుంచి ఏకత్వంలోకి…!
- Get link
- X
- Other Apps
అనేకత్వం నుంచి ఏకత్వంలోకి …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మనం ఈ లోకంలోకి ఎందుకొచ్చామని ప్రశ్నించుకుంటే … ఎవరినుంచీ ఏ మార్గంలోనూ సమాధానం దొరకదు. ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ఫ . జీవితం రూపంలో లభ్యమైన ఇంత అమూల్యమైన ప్రయాణాన్ని ఇంత అర్థంలేని , ఇంత చవిలేని , ఇంత నిరర్థకమైన గమ్యం కోసమే చేశామని అర్థమై , వచ్చిన దారివైపు , ఆ చివర మొదలు పెట్టిన స్థానంవైపు చూస్తే … ఎంత అనాలోచితంగా , ఇంత అలవోకగా చేశామేమిటని మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడతాం. ఒక పనిని లేదా కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు తగినదాన్ని ఎన్నుకునే అవకాశం చాలావరకు మనకుంది. అల్లాటప్పా పని కాకుండా అమూల్యమైనదాన్ని , మన శ్రమకు తగిన ఫలితం ఇవ్వగలిగేదాన్ని ఎన్నుకోవాలి. మానవ జన్మ మనం ఎన్నుకున్నది కాకపోయినా (నిజానికి లోతుగా ఆలోచిస్తే అది మనం ఎన్నుకున్నదే. కర్మ ఫలాల ఫలితంగా) దాన్ని ఎలా జీవించాలనే విషయం , దేనికి ఉపయోగించుకోవాలనే విషయం , నిర్ణయం మన మేధా