Posts

Showing posts with the label Horoscope Today

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 13 అక్టోబర్ 2020 # Astrology today

Image
ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 1 3 అక్టోబర్ 2020 వివరణ: డా. యం. ఎన్. చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం. తార్నాక , హైదరాబాద్. ఫోన్: 9440611151   మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సమాజంలో శుభకరమైన కార్యకలాపాల్లో ఖర్చు చేయడం ద్వారా మీ కీర్తి పెరుగుతుంది. మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగ యువతకు నూతన ఉపాధి అవకాశాలు సిద్ధిస్తాయి. సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ప్రేమ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. చదువులో విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు. ఇబ్బందులు ఉన్నప్పటికీ సహనంతో సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబంలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సహచరుల నుంచి మద్దతు అందుకుంటారు. పని ప్రదేశంలో నూతన పథకాలపై దృష్టి పెడతారు. ఫలితంగా భవిష్యత్తులో ప్రయోజనం అందుకుంటారు. చట్టపరమైన వివాదాల్లో విజ

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 30 సెప్టెంబర్ 2020

Image
  ఈ రోజు మీ రాశి ఫలాలు : బుధ వారం 30 సెప్టెంబర్ 2020 వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151   మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు స్నేహితులు , కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రత్యర్థుల నుంచి ఓటమి పాలవుతారు. నిర్మాణ పనుల అవసరాన్ని మీరు అనుభవిస్తారు. ఏదైనా శుభవార్త మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. అనుకూలంగా ఉంటుంది. అపరిచితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రయోజనం పొందుతారు. చేపట్టిన పనులకు చేసిన అన్ని ప్రయత్నాలు పూర్తవుతాయి. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు అనవసర సందేహాలకు దూరంగా ఉంటే మంచిది. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించకూడదు. మీకు హాని జరిగే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతారు. మీరు తీసుకునే నిర్ణయంలో పెద్దగా ఉత్సాహం చూపకూడదు. ఇది మీ పనిని పాడుచేస్తుంద

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 29 సెప్టెంబర్ 2020

Image
  ఈ రోజు మీ రాశి ఫలాలు : మంగళవారం 29 సెప్టెంబర్ 2020   వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151   మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు ఎప్పుటి నుంచో ఎదురుచూస్తున్న రుణాలు వసూలవుతాయి. అంతేకాకుండా చేపట్టిన పనుల్లో , ప్రారంభించిన వ్యవహరాల్లోనూ విజయం సాధించవచ్చు. మీరు తెలివిగా పనిచేయాల్సిన సమయం. మీరు దృఢ నిశ్చయంతో పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా విజయం అందుకుంటారు. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు మీ సహోద్యోగులు , సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. అయితే వారిని పూర్తిగా నమ్మడం హానికరం. కాబట్టి ప్రతి పనిపై నిఘా ఉంచండి. చేపట్టిన పనులు , ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. తమ కార్యకలాపాలన్నింటినీ అవసరానికి అనుగుణంగా నిర్వహిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బ