Posts

Showing posts with the label kcr

సభ ముందుకు కొత్త రెవెన్యూ బిల్లు, కీలక అంశాలు…!

Image
  సభ ముందుకు కొత్త రెవెన్యూ బిల్లు , కీలక అంశాలు …!   తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు , పాస్‌పుస్తకాల చట్టం - 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం - 2020 ఉన్నాయి. కేంద్ర , రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది. భూలావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి. సబ్‌రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం , పట్టాదారు పాస్‌పుస్తకం ఏకీకృతం చేస్తాం. భూహక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ఉంటాయి. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది. అని ప్రభుత్వం స్పష్టం చేసింది.   బిల్లులోని ముఖ్యాంశాలు: నిబంధనలకు విరుద్ధంగా భూమి హక్కుల రికార్డుల అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు , భర్తరఫ్ , శిక్ష. రై...

టీఆర్‌ఎస్‌ కుట్రలను ఛేదిస్తాం

Image
టీఆర్‌ఎస్‌ కుట్రలను ఛేదిస్తాం   రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బోగస్‌ ఓట్లతో, అక్రమ డీలిమిటేషన్‌ ప్రక్రియతో గెలవాలని అధికార టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్‌ నాయకులు అప్రమతంగా ఉండాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ కుట్రలను ఛేదించి గ్రేటర్‌ ఎన్నికల్లో విజ యం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఇందిరాభవన్‌లో గ్రేటర్‌ కాంగ్రెస్‌ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ నగరంలో బోగస్‌ ఓట్లను చేర్పించి లబ్ధి పొందాలని టీఆర్‌ఎస్‌ యత్నిస్తోందని, ఒక్కో డివిజన్‌లో ఒక్కో రకంగా ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా నగర కాంగ్రెస్‌ నాయకులు పోరాటం చేయాలని కోరారు. 150 డివిజన్లలో కాంగ్రెస్‌ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని, నాయకులు గడప గడపకూ తిరిగి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పాలన పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని, ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం ఖాయమని అన్నారు. మల్కాజిగిరి ఎంపీ...

భాగ్యనగరంలో లాక్‌డౌన్ ఉన్నట్లా… లేనట్లా…!

Image
భాగ్యనగరంలో లాక్‌డౌన్ ఉన్నట్లా… లేనట్లా…!

Telangana CM KCR started Sahasra Maha Chandi Yagam

Telangana CM KCR started Sahasra Maha Chandi Yagam