Posts

Showing posts with the label latest job information

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో 90 ఉద్యోగాలు...!

  హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో 90 ఉద్యోగాలు... ! డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్- DRDO హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు. హైదరాబాద్ డీఆర్‌డీఓలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో ఈ ఖాళీలున్నాయి. ఇవి ఏడాది కాలవ్యవధి ఉన్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 6 చివరి తేదీ. అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయకపోతే దరఖాస్తుల్ని డీఆర్‌డీఓ తిరస్కరిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌ https://www.drdo.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.   UPSC Recruitment 2020: మొత్తం 307 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు BOI Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 ...