Posts

Showing posts with the label shubha muhurthams

అక్టోబర్ 2020 నిజ ఆశ్వీయుజ మాసంలో శుభ ముహూర్తములు

Image
అక్టోబర్ 2020 నిజ ఆశ్వీయుజ మాసంలో శుభ ముహూర్తములు 19- అక్టోబర్ -2020 సోమవారం   పెండ్లి చూపులు నిశ్చయ తాంబులాదులు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) సీమంతాలు అగ్రిమెంట్లకు వాహన ప్రారంభాలకు వాణిజ్యాదులు , వ్యాపారాలకు విద్యారంభం గృహప్రవేశాలకు గర్భాదానం   21- అక్టోబర్- 2020 బుధవారం   పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు అగ్రిమెంట్లకు రిజిస్ట్రేషన్లకు వాహన ప్రారంభాలకు వాణిజ్యాదులు , వ్యాపారాలకు విద్యారంభం వివాహం గృహప్రవేశం గర్భాదానం   23- అక్టోబర్- 2020 శుక్రవారం   అక్షరాభ్యాసలకు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు శుభాదులకు రిజిస్ట్రేషన్లకు అగ్రిమెంట్లకు విద్యా వ్యాపార వాహన ప్రారంభాదులకు.   24- అక్టోబర్- 2020 శనివారం   వివాహం గృహారంభ అన్నప్రాసనకు దేవాత ప్రతిష్టతలకు శుభాదులకు పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు అగ్రిమెంట్లకు వాహాన ప్రారంభం   25- అక్టోబర్- 2020 ఆదివారం   సకల శుభకార్యాలకు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) శుభ చర్చలకు విద్యా , వ్యాపార వాహన ప్రారంభాలకు వివాహాలు గృహప్రవేశం గర్భధానం వ్యాపార ప్రారంభం వాస్తు హోమాదులు   26- అక్టోబర్- 2020 సోమవారం   వివాహం అక్షరాభ్యాసలకు