Posts

Showing posts with the label jobs

రాత పరీక్షలేకుండానే ఎంపికలు, 171 ఉద్యోగాలు, 3 రోజుల్లో ముగుస్తున్న గడువు...!

Image
  రాత పరీక్షలేకుండానే ఎంపికలు , 171 ఉద్యోగాలు , 3 రోజుల్లో ముగుస్తున్న గడువు...! ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య , ఆరోగ్య శాఖ ( DCHS) కర్నూలు జిల్లా ( Kurnool District) లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ , ఖాళీల సంఖ్య , జీతభత్యాలు , ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య:   171 విభాగాల వారీగా ఖాళీలు: ·          రేడియోగ్రాఫర్: 6 ·          థియేటర్ అసిస్టెంట్: 26 ·          పోస్ట్ మార్టం అసిస్టెంట్: 28 ·          ల్యాబ్ టెక్నీషియన్: 22 ·          ల్యాబ్ అటెండెంట్: 4 ·          డైటీషియన్: 1 ·          కౌన్సిలర్: 3 ·          ఆడియోమెట్రీషియన్: 1 ·          డెంటల్ టెక్నీషియన్: 1 ·          ఫిజియోథెరపిస్ట్: 2 ·          బయో మెడికల్ ఇంజనీర్: 6 ·          జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 66 ·          ప్లంబర్: 2 ·          ఎలక్ట్రీషియన్: 3 వయోపరిమితి:   జూలై 7, 2021 నాటికి అభ్యర్ధులు వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్‌:   నెలకు రూ. 15,

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో 90 ఉద్యోగాలు...!

  హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో 90 ఉద్యోగాలు... ! డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్- DRDO హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు. హైదరాబాద్ డీఆర్‌డీఓలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో ఈ ఖాళీలున్నాయి. ఇవి ఏడాది కాలవ్యవధి ఉన్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 6 చివరి తేదీ. అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయకపోతే దరఖాస్తుల్ని డీఆర్‌డీఓ తిరస్కరిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌ https://www.drdo.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.   UPSC Recruitment 2020: మొత్తం 307 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు BOI Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 జాబ్స్...

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో కొత్త విధానం.. గూగుల్ ప్లాన్‌..

Image
కరోనా దెబ్బతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతే, కోట్లాది మంది ఉపాధిపై దెబ్బ పడింది. లాక్ డౌన్లు ముగిసి అన్‌లాక్‌లోకి అడుగుపెట్టి, అన్నింటికీ అనుమతులు ఇస్తున్నా, ఇంకా వ్యాపారాలు పూర్తిస్థాయిలో సాగడంలేదు. ఇక, ఈ సమయంలో చాలా సంస్థలు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కి మొగ్గు చూపాయి. కొన్ని సంస్థలు ఈ ఏడాది మొత్తం వర్క్‌ఫ్రమ్‌ హోం ప్రకటించాయి. మరోవైపు, గూగుల్ ఉద్యోగులు భవిష్యత్తులో హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేయనున్నట్టు తెలిపారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. ఉద్యోగులకు ఆఫీసు సదుపాయాలు ఏర్పాటు చేయడం సహా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పలు అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుందర్ పిచాయ్, తాము అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో 62 శాతం మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నారని, కానీ, ప్రతిరోజూ వచ్చేందుకు మాత్రం ఇష్టంగా లేరని ఆ సర్వే నివేదిక చెబుతోందన్నారు. అయితు, భవిష్యత్తులో మరింత సులభతరమైన పని విధానాలు అందుబాటులో వస్తాయని భావిస్తున్నామన్న ఆయన, వ్యక్తిగతంగా లేదా గ్రూపుగా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు అందరి ప్రయోజన
Image
Wipro Investigating Potential Breach Of Employee Accounts