Posts

Showing posts with the label market

మార్కెట్‌ మళ్లీ లాభాల బాట...! #The market is on the path to profitability again

  మార్కెట్ ‌ మళ్లీ లాభాల బాట ...!   స్టాక్ ‌ మార్కెట్ ‌ మళ్లీ లాభాల పట్టాలెక్కింది . బ్యాంకింగ్ , ఫైనాన్స్ , ఎఫ్ ‌ ఎంసీజీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడం ఇందుకు కారణమైంది . సెన్సెక్స్ ‌ 449 పాయింట్లు పెరిగి .. తిరిగి 40 వేల పైన 40,432 వద్ద స్థిరపడింది . నిఫ్టీ 111 పాయింట్లను ఆర్జించి 11,873 వద్ద ముగిసింది . ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ ‌–19 వ్యాక్సిన్ ‌ అందుబాటులోకి రావచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి . పడిపోయిన క్రూడాయిల్ ‌ ధరలు కూడా మన మార్కెట్ ‌ కు కలిసొచ్చాయి . చిన్న , మధ్య తరహా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది . మరోవైపు అటో , ఐటీ , ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి . ఎఫ్ ‌ ఐఐలు రూ .1656.78 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా , డీఐఐలు రూ .1621.73 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు . ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ , ఫైనాన్స్ , ఎఫ్ ‌ ఎంసీజీ షేర్లకు డిమాండ్ ‌ నెలకొనడం సూచీలకు కలిసొచ్చింది . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ‌ ఇండియా , ఎ