Posts

Showing posts with the label good days

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 18 అక్టోబర్ 2020

Image
  ఈ రోజు మీ రాశి ఫలాలు : బుధవారం 18 అక్టోబర్ 2020 వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి. మీరు ఎందులోనైనా పెట్టుబడులు పెడితే ప్రయోజనం అందుకుంటారు. ఫలితంగా మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ పై అధికారులతో వివాదం తలెత్తే అవకాశముంటుంది. చట్టపరమైన అంశాలు కొత్త మలుపులు తిరుగుతాయి. సాయంత్రం ప్రణాళిక వల్ల ప్రయోజనాలు అందుకుంటారు. అతిథి రాక వల్ల ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆరోగ్యం ప్రభావితమవుతుంది. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) వారికి:   ఈ రోజు కొంత కష్టంగా గడుపుతారు. ఉద్యోగస్తులు , వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ నైపుణ్యంతో శత్రువులపై విజయం సాధిస్తారు. గృహ వినియోగం కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. ఫలితంగా శుభంగా ఉంటుంది. వివాహం కుటుంబంలో సామరస్యాన్ని నింపుతుంది. సమజాంలో గౌరవం ప...

అక్టోబర్ 2020 నిజ ఆశ్వీయుజ మాసంలో శుభ ముహూర్తములు

Image
అక్టోబర్ 2020 నిజ ఆశ్వీయుజ మాసంలో శుభ ముహూర్తములు 19- అక్టోబర్ -2020 సోమవారం   పెండ్లి చూపులు నిశ్చయ తాంబులాదులు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) సీమంతాలు అగ్రిమెంట్లకు వాహన ప్రారంభాలకు వాణిజ్యాదులు , వ్యాపారాలకు విద్యారంభం గృహప్రవేశాలకు గర్భాదానం   21- అక్టోబర్- 2020 బుధవారం   పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు అగ్రిమెంట్లకు రిజిస్ట్రేషన్లకు వాహన ప్రారంభాలకు వాణిజ్యాదులు , వ్యాపారాలకు విద్యారంభం వివాహం గృహప్రవేశం గర్భాదానం   23- అక్టోబర్- 2020 శుక్రవారం   అక్షరాభ్యాసలకు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు శుభాదులకు రిజిస్ట్రేషన్లకు అగ్రిమెంట్లకు విద్యా వ్యాపార వాహన ప్రారంభాదులకు.   24- అక్టోబర్- 2020 శనివారం   వివాహం గృహారంభ అన్నప్రాసనకు దేవాత ప్రతిష్టతలకు శుభాదులకు పెండ్లి చూపులు నిశ్చితార్ధలకు అగ్రిమెంట్లకు వాహాన ప్రారంభం   25- అక్టోబర్- 2020 ఆదివారం   సకల శుభకార్యాలకు డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు) శుభ చర్చలకు విద్యా , వ్యాపార వాహన ప్రారంభాలకు వివాహాలు గృహప్రవేశం గర్భధానం వ్యాపార ప్రారంభం వాస్తు హోమాదులు   2...