Posts

Showing posts with the label new virus

భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం…!

Image
  భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం …! భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం పొంచి ఉంది. ఇప్పటికే కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతుంటే.. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. వూహాన్‌ కేంద్రంగా ' క్యాట్ క్యూ ' అనే వ్యాధిని వైద్య అధికారులు గుర్తించారు. దీని కారణంగా మన దేశానికి కూడా ప్రమాదం పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. దోమలు , పందులను వాహకాలుగా చేసుకొని ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. మన దేశంలో ఇది ఎంత మందిలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.   చైనా , తైవాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో ఇటీవల ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో భారత్‌లో కొన్ని శాంపిళ్లను ఐసీఎంఆర్ సేకరించింది. దేశవ్యాప్తంగా 883 సీరం శాంపిళ్లను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పరీక్షించగా , రెండు నమూనాల్లో క్యాట్‌ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు.   వీటిలో నేరుగా వైరస్ మాత్రం కనిపించలేదు. దీంతో మరికొంత మంది శాంపిళ్లను పరీక్షించాలని అభిప్రాయపడ్డారు. మలేరియా , డెంగీ , హంటా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. కాగా మన దేశంలో క్యూలెక్స్ దోమ...