ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 18 అక్టోబర్ 2020
ఈ రోజు మీ రాశి ఫలాలు : బుధవారం 18 అక్టోబర్ 2020 వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి. మీరు ఎందులోనైనా పెట్టుబడులు పెడితే ప్రయోజనం అందుకుంటారు. ఫలితంగా మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ పై అధికారులతో వివాదం తలెత్తే అవకాశముంటుంది. చట్టపరమైన అంశాలు కొత్త మలుపులు తిరుగుతాయి. సాయంత్రం ప్రణాళిక వల్ల ప్రయోజనాలు అందుకుంటారు. అతిథి రాక వల్ల ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆరోగ్యం ప్రభావితమవుతుంది. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు కొంత కష్టంగా గడుపుతారు. ఉద్యోగస్తులు , వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ నైపుణ్యంతో శత్రువులపై విజయం సాధిస్తారు. గృహ వినియోగం కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. ఫలితంగా శుభంగా ఉంటుంది. వివాహం కుటుంబంలో సామరస్యాన్ని నింపుతుంది. సమజాంలో గౌరవం ప...