Posts

Showing posts with the label miyapur

అవంతి తండ్రి ఇంటి దగ్గర ఉద్రిక్తత. ఇంట్లోకి వెళ్లేందుకు...!

Image
  చందానగర్‌లో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన భర్తను చంపినవారిని కఠినంగా శిక్షించాలంటూ అవంతి డిమాండ్ చేసింది. ఆమె పోరాటానికి భర్త స్నేహితులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. తన తండ్రి ఇంటికి వెళ్తానంటూ అవంతి, స్నేహితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అవంతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి యువత ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగింది. అవంతి ఆందోళనకు సీపీఐ నారాయణ సంఘీభావం తెలిపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తామంటున్న పోలీసులు. సీపీ సజ్జనార్‌తో భేటీ కానున్న అవంతి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హేమంత్ హత్య: నారాయణ హేమంత్ హత్య ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని సీపీఐ నారాయణ ఆరోపించారు. హేమంత్ హత్యలో నిందితులకు బెయిల్ రాకుండా ప్రతీ న్యాయవాది పోరాడాలని కోరారు. నిందితులందరికీ ఫాస్ట్‌ట్రాక్ కోర్డు ద్వారా శిక్ష త్వరగా పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. హేమంత్ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకూ పార్టీ తరుపున పూర్తి మద్దతు ఉంటుందని నారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా హత్యకు...