విద్యాసంస్థలో ఓ ప్రభంజనం ఐఏఆర్ఈ...! | IARE is a discipline in education
విద్యాసంస్థలో ఓ ప్రభంజనం ఐఏఆర్ఈ ...! విజ్ఞతకు , విద్యా సంపదకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఐఏఆర్ ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో అగ్రగామిగా నిలిచింది . 16.72 ఎకరాల్లో సువిశాలమైన క్యాంపస్ , డిజిటల్ లైబ్రరీతో హైదరాబాద్ లో 2000 సంవత్సరంలో స్థాపించారు . దేశంలోని 300 బెస్ట్ కాలేజీలో స్థానం దక్కించుకుంది . ఈ సంస్థ ' మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీ ' ఆధ్వర్యంలో కొనసాగుతోంది . దీనిని ఎడ్యుకేషన్ ఫర్ లిబరేషన్ అనే మిషన్ తో విద్యావ్యవస్థలో సుదీర్ఘమైన , అత్యుత్తమ అనుభవం కలిగిన ప్రముఖ పారిశ్రామికవేత్తల బందం ఏర్పాటు చేసింది . తెలంగాణ రాష్ట్రంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ ప్రోగ్రాంను మొదటగా ప్రారంభించిన ఈ సంస్థ క్రమంగా సమగ్ర బహుళ - క్రమశిక్షణా సాంకేతిక సంస్థగా మారిపోయింది . ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో 4952 మంది విద్యార్థులుండగా , 275 మంది అత్యుత్తమమైన ఫ్యాకాల్టి ఉంది . 30 శాతం మంది పీహెచ్ డీ చేసిన బృందంతో కొనసాగుతోంది . రెండు స్టుడియోలు , 6 సెమినార్ హాల్స్ , 4 కాన్ఫరెన్స్ రూంలున్నాయి . కాలేజీకి