Posts

Showing posts with the label today

ఈరోజు పంచాంగం | Today Panchangam

పంచాంగం: అక్టోబర్ 21, 2020   బుధవారం | తిధి:  పంచమి మ 2:18 తదుపరి షష్ఠి | నక్షత్రం: జ్యేష్ఠ ఉ 7:54 తదుపరి మూల | యోగం: శోభనం మ 1:04 | కరణం: బాలవ మ 2:18 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6.10 | సూర్యాస్తమయం: 6:51 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: రా తె 5:23 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: రా 7:05 - 8:37 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవ   రోజు | నేటి అలంకారం శ్రీ మహాలక్ష్మీ దేవి  |  మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 12 అక్టోబర్ 2020

Image
  ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 1 2 అక్టోబర్ 2020   వివరణ: డా. యం. ఎన్. చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం. తార్నాక , హైదరాబాద్. ఫోన్: 9440611151   మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు పాత స్నేహితుల నుంచి మద్దతు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. రాత్రి సమయంలో ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. ప్రభుత్వం నుంచి గౌరవం పొందుతారు. రుణం తీసుకోవడం నివారించుకుంటే మంచిది. ఎందుకంటే ఆ రుణం తీర్చడం చాలా కష్టంగా ఉంటుంది.   పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   వృషభరాశి ( Taurus) వారికి:   ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పాదాలకు గాయమయ్యే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పని మార్పిడి చేయాలనుకుంటే బహిరంగంగా చేయండి. భవిష్యత్తులో మీరు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. శుభకార్యక్రమాలకు హజరయ్యే అవకాశముంది. కాకులకు బెల్లంతో చే...

అక్టోబర్ 2020 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

Image
అక్టోబర్ 2020 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151   మేషరాశి ( Aries) వారికి:   ఈ నెలలో ఆశాజనకంగా ఉంటుంది , మానసిక ఒత్తిడిలు , చికాకులు తగ్గును. అధికారులతో సామరస్యంగా ఉండగలరు.   సంతృప్తికర పరిస్థితులు ఏర్పడును. స్నేహబంధాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యూహాత్మకంగా పనులను చక్కబెట్టుకుంటారు. వ్యాపారములు వృద్ధి చెందును. ఆశించిన ధనాదాయం లభించును. కోర్టు కేసులు అనుకూలంగా ముగియును. నూతన మిత్ర వర్గం ఏర్పడును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొను అవకాశములు అధికం. పరమార్ధిక చింతన అధికమగును. ఉద్యోగ జీవులకు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవలసిన సమయం ఏర్పడును. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ఆశిస్తున్న వారికి ఈ మాసంలో ద్వితీయ లేదా తృతీయ వారాలలో కష్టాలు తీరును. విద్యార్ధులకు చక్కని భవిష్యత్ లభించును. ఈ మాసంలో 23 , 24 తేదీలలో ప్రయాణములందు జాగ్రత్తగా ఉండవలెను. అనుకూలమైన శుభ ఫలితాల క...