Posts

Showing posts with the label 2020

2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు…! | Vijaya Dashami in 2020

Image
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 విజయదశమి అంటే ఆరోజు సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో , ధన స్థానంలో నగదు గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు , తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 23 అక్టోబర్ 2020 | #Rasi Phalalu today 22 October 2020

Image
ఈ రోజు మీ రాశి ఫలాలు:  శుక్రవారం  23  అక్టోబర్  2020 వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ :   9440611151 మేషరాశి ( Aries)   అశ్విని ,  భరణి ,  కృత్తిక  1  వ పాదం వారికి: ఈ రోజు సవాలుగా అనిపించవచ్చు. పని భారం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వరకు ఉరుకుల పరుగుల మీద పనిచేయాల్సి ఉంటుంది ,  కానీ అందరి ప్రశంసలు అందుకుంటారు. ఫలితంగా కీర్తి ,  ధైర్యం పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాలు ,  తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. అనవసర ఖర్చులు చేయకండి.    అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి ,  పశు ,  పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus)  కృత్తిక  2, 3, 4  పాదాలు ,  రోహిణి  ,  మృగశిర  1, 2  పాదాల వారికి :  ఈ రోజు ప్రత్యర్థులు మిమ్మల్ని అధిగమించడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో తెలివితేటలతో వ్యవహరించాలి. తొందరపాటుతో ఎలాంటి పనులు చేయకం

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 22 అక్టోబర్ 2020 | #Rasi Phalalu today 22 October 2020

Image
ఈ రోజు మీ రాశి ఫలాలు:  గురువారం  22  అక్టోబర్  2020 వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ :   9440611151 మేషరాశి ( Aries)  వారికి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేటు వ్యాపారంలో ప్రయోజనం లభిస్తుంది. తండ్రి ఆశీర్వాద బలంతో ప్రభుత్వం గౌరవించే అవకాశముంటుంది. మీరు అందరికీ ఇష్టమైన వారు అవుతారు. తల్లి ఆరోగ్యానికి సంబంధించి సమస్య ఉండవచ్చు. పశు ,  పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus)  వారికి: ఈ రోజు   కొంచెం కష్టంగా ఉంటుంది. ఇతరుల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి.   ఎలాంటి ఆందోళనలో పడకుండా ఉండండి. మీరు నిర్భయంగా మీ పనులను పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. వీలైనంత వరకు వివాదాలు ,  తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. మిధునరాశి ( Gemini)  వారికి: ఈ రోజు మ