Posts

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!

Image
  చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో మరో అద్భుతం సాక్షాత్కారం కానుంది. హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే కట్టడం నిర్మితం కానుంది.   హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ విస్తరించిన నగరంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, మరెన్నో అద్భుత నిర్మాణాలు. నగరాన్ని అనునిత్యం పరిశీలిస్తున్నట్టుగా కన్పించే ప్రశాంతమైన బుద్దుడి విగ్రహం. ఇటీవలి కాలంలో నిర్మితమవుతున్న కొత్త కొత్త కట్టడాలు హైదరాబాద్ నగరానికి మరిన్ని సొగసులు అద్దుతున్నాయి. పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మరో అద్భుత కట్టడం త్వరలో నిర్మాణం కానుంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ అందాన్ని పెంచే సుందర నిర్మా ణానికి అంకురార్పణ జరిగింది.   హుస్సేన్ సాగర్‌పై కొంతవరకూ నడిచి వెళ్లి...నది అందాన్ని పై నుంచి వీక్షించేలా..బుద్ధుడి ఠీవిని మరింత చేరువగా చూసేలా అద్భుతమైన వాక్ వే నిర్మితం కానుంది. జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్ చేశారు. ఈ నిర్మాణం ప్రజలకు కచ్చితంగా ఓ మంచి అనుభూతిని ఇవ్వనుంది. నెక్లెస్ రోడ్డులోని పీవీ నరశింహారావు మార్గ్ వద్ద ఈ నిర్మాణం చే

తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ వినతి...!

Image
  ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కేవలం సినిమాల గురించే కాకుండా పలు విషయాలపై సోషల్ మీడియా ద్వారా ప్రస్తావిస్తూ ఉంటుంది. సొసైటీ గురించి, ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి, పెద్దల బాగోగుల గురించి టైమ్ వచ్చిన ప్రతిసారీ గళం వినిపిస్తూనే ఉంటారు. ఆమె డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి మరోసారి తెలంగాణ గవర్నమెంట్‌ను అభ్యర్థించారు. తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్న మన ఊరు – మన బడి ప్రోగ్రామ్ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా బాగా ఉందని ప్రశంసించారు లక్ష్మీ మంచు. దాదాపుగా ఏడేళ్లుగా సొసైటీలో మార్పు కోసం టీచ్ ఫర్ చేంజ్ అనే ట్రస్ట్ తరఫున ఆమె పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రతిభావంతుల చేత కూడా పాఠాలు చెప్పిస్తున్నారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించి, విద్యా ప్రమాణాలు పెరగాలన్న ఉద్దేశంతో లక్ష్మీ మంచు అండ్ టీమ్ పనిచేస్తున్నారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ను డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనలైజింగ్ గురించి అభ్యర్థించారు. పలు పాఠశాలల్లో తమ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ తరఫున బోధనా కార్యక్రమాలు చేపట్

Vinaro Bhagyamu Vishnu Katha | Annamacharya sankeerthana | వినరో భాగ్యము...

Image

Sri Ramula Divya Nama Smarana | ప్రతి రామ భక్తుడు వినాల్సిన శ్రీ రామదాసు...

Image

Ganesha Gayatri Mantra with Telugu Lyrics | గణేశ గాయత్రి మంత్రం | PSLV TV

Image

Satulala Chudare Sravana Bahulastami song | కృష్ణ తత్వాన్ని తెలిపే సంకీర...

Image

Poojalandaru chesede Pushpa Yagam | పూజలందరు చేసేదే పుష్పయాగము | Rare s...

Image