ఈరోజు పంచాంగం | Today Panchangam

పంచాంగం: అక్టోబర్ 21, 2020  బుధవారం | తిధి:  పంచమి మ 2:18 తదుపరి షష్ఠి | నక్షత్రం: జ్యేష్ఠ ఉ 7:54 తదుపరి మూల | యోగం: శోభనం మ 1:04 | కరణం: బాలవ మ 2:18 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6.10 | సూర్యాస్తమయం: 6:51 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: రా తె 5:23 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: రా 7:05 - 8:37 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు | నేటి అలంకారం శ్రీ మహాలక్ష్మీ దేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ


Comments