అక్టోబర్ 2020 నిజ ఆశ్వీయుజ మాసంలో శుభ ముహూర్తములు

అక్టోబర్ 2020 నిజ ఆశ్వీయుజ మాసంలో శుభ ముహూర్తములు



19-అక్టోబర్-2020 సోమవారం
 
పెండ్లి చూపులు
నిశ్చయ తాంబులాదులు
డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు)
సీమంతాలు
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభాలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
విద్యారంభం
గృహప్రవేశాలకు
గర్భాదానం
 
21-అక్టోబర్-2020 బుధవారం
 
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాహన ప్రారంభాలకు
వాణిజ్యాదులు, వ్యాపారాలకు
విద్యారంభం
వివాహం
గృహప్రవేశం
గర్భాదానం
 
23-అక్టోబర్-2020 శుక్రవారం
 
అక్షరాభ్యాసలకు
డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు)
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
శుభాదులకు
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
విద్యా వ్యాపార వాహన ప్రారంభాదులకు.
 
24-అక్టోబర్-2020 శనివారం
 
వివాహం
గృహారంభ
అన్నప్రాసనకు
దేవాత ప్రతిష్టతలకు
శుభాదులకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
వాహాన ప్రారంభం
 
25-అక్టోబర్-2020 ఆదివారం
 
సకల శుభకార్యాలకు
డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు)
శుభ చర్చలకు
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
వివాహాలు
గృహప్రవేశం
గర్భధానం
వ్యాపార ప్రారంభం
వాస్తు హోమాదులు
 
26-అక్టోబర్-2020 సోమవారం
 
వివాహం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
అద్దె గృహప్రవేశాలకు
శుభాదులకు
డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు)
శుభ చర్చలకు
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
గృహప్రవేశం
వ్యాపార ప్రారంభం
గర్భధానం
వాస్తు హోమాదులు
 
28-అక్టోబర్-2020 బుధవారం
 
వివాహం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
అద్దె గృహప్రవేశాలకు
డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు)
శుభ చర్చలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
అగ్రిమెంట్లకు
గృహప్రవేశాలకు
గర్భాధానం
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
వాస్తు హోమాదులు
 
29-అక్టోబర్-2020 గురువారం
 
వివాహం
ప్రతిష్టతలకు
అన్నప్రాసన
అక్షరాభ్యాసలకు
శుభాదులకు
గర్భాధానం
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
వాహాన ప్రారంభం
డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు)
వాణిజ్యాదులు
సాదారణ కార్యాలు
నిశ్చితార్ధలకు
గృహప్రవేశాలకు
వాస్తు హోమాదులు
 
30-అక్టోబర్-2020 శుక్రవారం
 
వివాహం
పెండ్లి చూపులు
ప్రతిష్టతలకు
అన్నప్రాసన
డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు)
అక్షరాభ్యాసలకు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
వాణిజ్యాదులు
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు
గృహప్రవేశం
గర్భాధానం
వాస్తు హోమాదులు
 
31-అక్టోబర్-2020 శనివారం
 
ఉపనయాలకు
వివాహం
గృహారంభ
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టతలకు
శుభాదులకు
డోలహరణ (బిడ్డను ఉయ్యాలో వేయుటకు)
విద్యా, వ్యాపార వాహన ప్రారంభాలకు

Comments