విద్యాసంస్థలో ఓ ప్రభంజనం ఐఏఆర్ఈ...! | IARE is a discipline in education

 విద్యాసంస్థలో ప్రభంజనం ఐఏఆర్ఈ...!


విజ్ఞతకు, విద్యా సంపదకు కేరాఫ్అడ్రస్గా చెప్పుకునే ఐఏఆర్ ఏరోనాటికల్ఇంజనీరింగ్లో అగ్రగామిగా నిలిచింది. 16.72ఎకరాల్లో సువిశాలమైన క్యాంపస్‌, డిజిటల్లైబ్రరీతో హైదరాబాద్లో 2000 సంవత్సరంలో స్థాపించారు. దేశంలోని 300 బెస్ట్కాలేజీలో స్థానం దక్కించుకుంది. సంస్థ 'మారుతి ఎడ్యుకేషనల్సొసైటీ' ఆధ్వర్యంలో కొనసాగుతోంది. దీనిని ఎడ్యుకేషన్ఫర్లిబరేషన్‌ అనే మిషన్తో విద్యావ్యవస్థలో సుదీర్ఘమైన, అత్యుత్తమ అనుభవం కలిగిన ప్రముఖ పారిశ్రామికవేత్తల బందం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఏరోనాటికల్ఇంజనీరింగ్విభాగంలో బీటెక్ప్రోగ్రాంను మొదటగా ప్రారంభించిన సంస్థ క్రమంగా సమగ్ర బహుళ-క్రమశిక్షణా సాంకేతిక సంస్థగా మారిపోయింది. ఏరోనాటికల్ఇంజనీరింగ్లో 4952 మంది విద్యార్థులుండగా, 275 మంది అత్యుత్తమమైన ఫ్యాకాల్టి ఉంది. 30శాతం మంది పీహెచ్డీ చేసిన బృందంతో కొనసాగుతోంది. రెండు స్టుడియోలు, 6 సెమినార్హాల్స్‌, 4 కాన్ఫరెన్స్రూంలున్నాయి. కాలేజీకి వచ్చేందుకు 31 బస్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థీనీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్సదుపాయాలున్నాయి.విద్యార్థినీ విద్యార్థుల మెథస్సుకు విద్యా సంపదకు కేరాఫ్అడ్రస్స్గా మారిన సంస్థ హైదరాబాద్లోని దుండిగల్లో నెలకొల్పారు. ఐఏఆర్ ఒక అటానమస్ఇంజనీరింగ్కళాశాల. చైర్మన్గా మర్రి రాజశేఖర్రెడ్డి ఉండగా, సెక్రటరీ అండ్కరస్పాండెంట్గా సీహెచ్సత్తిరెడ్డి ఉన్నారు. ఎగ్జిక్యూటీవ్డైరెక్టర్గా అండ్ట్రెజరర్బి.రాజశ్వేర్రావు, ప్రిన్సిపాల్ఆఫ్ఐఏఆర్ఈగా డాక్టర్ఎల్‌.వి.నర్సింహాప్రసాద్కొనసాగుతున్నారు.


ఐఏఆర్ ఒక ప్రతిష్టాత్మక అటానమస్ఇంజనీరింగ్కళాశాల. కాలేజీలో ఏడు ఇంజనీరింగ్కోర్సులున్నాయి. సీఎస్, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, ఏరోనాటికల్‌, మెకానికల్మరియు సివిల్ఇంజనీరింగ్కోర్సులు ఉన్నాయి. ఎంటెక్విభాగంలో ఆరు కోర్సులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి సంస్థ ఉత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తూ దేశంలోనే పేరుత్రిష్టలను సంపాదించిది. సంస్థను ఎఐసీిటీఈ(న్యూఢిల్లీ) అనుమతి పొందింది. సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో జవహర్లాల్నెహ్రూ టెక్నలాజి యూనివర్శిటీ హైదరాబాద్‌ (జెఎన్టియుహెచ్‌) గుర్తింపు ఉంది. నేషనల్అసెస్మెంట్అండ్అక్రిడిటేషన్కౌన్సిల్‌ (నాక్‌) చేత '' గ్రేడ్తో గుర్తింపు పొందింది. ఏడు బీటెక్ప్రోగ్రామ్లకు 2008 నుంచి నేషనల్బోర్డ్ఆఫ్అక్రిడిటేషన్‌ (ఎన్బీఎ) చేత మూడుసార్లు గుర్తింపు పొందింది. యూజీసీ చట్టం సెక్షన్లు 2 (ఎఫ్‌) మరియు 12 (బి) కింద సంస్థకు గుర్తింపు కూడా లభించింది.ఉన్నత చదువులతో చక్కటి విలువలు కలిగిన ఫ్యాకల్టీతో విద్యార్థులకు చదువులను అందించడం ద్వారా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చక్కటి అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎరోనాటికల్ఇంజనీరింగ్తో పాటు సైన్స్విభాగానికి చెందిన అన్ని రంగాలుడడంతో ఎరోనాటికల్ఇంజనీరింగ్రంగంలో ఉజ్వల భవిష్యత్తును అందిస్తోంది. ఉత్తమఫలితాలు సాధిస్తోంది. ఇక్కడ విజ్ఞానవంతులైన విద్యార్థులను తయారు చేయటంలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఖ్యాతి గడించింది. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే విద్యార్థుల అభిరుచులకు అనుగూనంగా వారిని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది.

Comments

Popular posts from this blog

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!